సంబంధిత వార్తలు
- పోలండ్, రొమేనియా దేశాల్లో కమలా హారిస్ పర్యటన
- ఉక్రెయిన్ నుంచి భారత్ పౌరుల తరలింపు - రొమేనియా నుంచి బయలుదేరిన విమానం
- చైనా: జిన్‌పింగ్ సన్నిహితుడు ‘లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేశారు’ - చైనా టెన్నిస్ స్టార్ ఆరోపణ
- ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్: బహిష్కరణకు గురైన తెలుగమ్మాయి
- పీవీ సింధు చీరకట్టు డ్యాన్స్ సూపర్.. వీడియో వైరల్
వివాదంలో సిమోనా హలెప్.. ఉత్ర్పేరకాలు వాడింది.. ప్రమాదంలో కెరీర్
Simona Halep
ఈ ఏడాది న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ సమయంలో హలెప్ నుంచి సేకరించిన రెండు శాంపిల్స్‌ను పరీక్షించి ఆమె డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు గుర్తించారు. ఆమె శాంపిల్స్‌లో రోక్సాడుస్టాట్ అనే డ్రగ్ ఉన్నట్టు తేలింది. ఈ డ్రగ్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నిషేధిత జాబితాలో ఉంది.
శాంపిల్‌లో చాలా తక్కువ పరిణామంలో డ్రగ్ ఉండటంతో హలెప్‌పై ప్రస్తుతానికి ప్రాథమిక నిషేధం మాత్రమే విధించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది.
