1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (13:02 IST)

హాస్య నటుడు ఎం.ఎస్ నారాయణ ... కిమ్స్‌లో చికిత్స పొందతున్నారు.. మృతి వదంతులే...

ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్ నారాయణ గురువారం ఉదయం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఐతే ఆయన చనిపోయారని కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. కానీ అవి అవాస్తవమని ఆయన కుమారుడు విక్రమ్ తెలియజేశారు.