శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (14:39 IST)

శ్రీమంతుడు మలేషియాలో.. మామ్‌ సుకన్యపై సీన్స్!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ''శ్రీమంతుడు'' షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. మహేష్ బాబు, జగపతిబాబు, సుకన్య, సన, అంగనా రాయ్‌పై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

కొరటాల శివ దర్శకత్వం వహించే ఈ సినిమాకు సంబంధించిన సూపర్ లొకేషన్స్, సుకన్యపై పలు సీన్లు షూట్ చేస్తున్నారు. 
 
సుకన్యపై తీసే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సుకన్య సెకండ్ ఇన్నింగ్స్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని టాక్ వస్తోంది. జూలై 17వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్  సంగీతం అందిస్తున్నారు.