ఇపుడు హీరోయిన్లందరూ విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. పొట్టి దుస్తులు.. బికినీల్లో తమ శరీరపు అందాలన్నిటినీ ప్రదర్శించేస్తున్నారు. మరి మీరు కూడా చేస్తారా...? అని జెనీలియాను ప్రశ్నిస్తే విలక్షణమైన సమాధానం చెప్పుకొచ్చింది. అదేమంటే.. ఎవరో ఏదో చూపిస్తున్నారని తను మాత్రం అటువంటి ఎక్స్‌పోజింగ్‌లు చేయదట. ముఖాన్ని మాత్రమే ఎక్స్‌పోజ్ చేస్తానని అంటోంది. తన శరీరాన్ని దాచుకుంటానని చెపుతోంది.