నటిస్తూ కాదు... వ్యాపారస్తులకు కన్ను గీటుతూ కోట్లు గడిస్తున్న టాలీవుడ్ హీరోయిన్...
సినిమా ఇండస్ట్రీలో వున్నప్పుడే నాలుగు రాళ్లు కూడపెట్టుకోవడం నేటి నటీమణులకు పరిపాటి అయింది. ఎవరైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారితోషికం పెంచుకుంటూ పోతుంటారు. కొన్నాళ్లకు అవకాశాలు రాకపోతే ఇక్కడ అలవాటయిన జీవితాన్ని వదలలేక
సినిమా ఇండస్ట్రీలో వున్నప్పుడే నాలుగు రాళ్లు కూడపెట్టుకోవడం నేటి నటీమణులకు పరిపాటి అయింది. ఎవరైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారితోషికం పెంచుకుంటూ పోతుంటారు. కొన్నాళ్లకు అవకాశాలు రాకపోతే ఇక్కడ అలవాటయిన జీవితాన్ని వదలలేక రకరకాలుగా తయారవుతుంటారు. కొందరయితే షాపింగ్ మాల్స్, ఫంక్షన్లు.. పెండ్లి కార్యక్రమాల్లో పాల్గొంటూ.. జీవితాన్ని సాగిస్తుంటే.. మరికొందరు దొడ్డిదారిన సంపాదిస్తున్నారు. దీనితో జనాలలో ఇలాంటివారంటే చులకన భావం ఏర్పడుతుంది.
ఇటీవలే హైదరాబాద్‌లో పోలీసులు దాడిచేస్తే టీవీ నటి.. సినిమా నటి ఇద్దరు బ్రోతల్ కేసులో దొరికారు. అందుకే తెలివైన నాయికలు కుర్ర హీరోలతో చనువుగా వుంటూ.. వారి ద్వారా సంపాదన వెనకేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన ఓ నటి.. ఇప్పుడు క్యారెక్టరు ఆర్టిస్టుగా చేస్తుంది. కానీ సంపాదన తక్కువ కావడంతో.. ప్రముఖుల అబ్బాయిలతో చనువుగా వుంటూ పబ్‌లో వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
ఆ నటి బిజినెన్ పీపుల్‌ను వలలో వేసుకుని కోట్లు సంపాదనలో వుందని ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. సినిమా ఫంక్షన్లకు హాజరు కావడం.. స్కర్టు, స్లీవేజ్ బట్టలు వేసి అంగప్రదర్శనకు దిగడం మామూలయింది. అక్కడే మేనేజర్ల సాయంతో వ్యాపారాన్ని మొదలుపెడుతుందని వార్తలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు లక్షల్లో వుండే ఆమె ఆస్తి కోట్లకు చేరడం విశేషం. ముందుముందు ఇది ఆమె కెరీర్‌కు మంచిది కాదని సినిమా వర్గాలు భావిస్తున్నాయి. ఆమె మాత్రం పచ్చనోట్లు వెనకేయడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.