సంబంధిత వార్తలు
- అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ చూసి థ్రిల్ అయ్యా : SS రాజమౌళి
- నటనకు ఆస్కారమున్న డీ గ్లామరస్ రోల్ చేశా : ప్రగ్యా జైస్వాల్
- రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్
- రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి
- దేవుని పటాలపై రాజమౌళి, మహేష్ బాబు సినిమా పూజతో ప్రారంభం
దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?
Ntr- devara
దేవర పార్ట్-2 పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను దసరాకు సెట్ పైకి తీసుకువెళ్ళనున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. కాగా, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో చేసే పనిలో వున్నారు. మరి దేవర 2 వెంటనే వుండనున్నట్లు సమాచారం.
తర్వాతి కథనం
