పోటాపోటీగా వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్.టి.ఆర్. పాత్రలు !
War 2 poster
సమాచారం మేరకు ఆర్.ఆర్.ఆర్. లో ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ పై చిత్రించిన నాటునాటు.. సాంగ్ ను మైమరిపించే విదంగా హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్. పై తీయనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఈ తరహా పాట వుంటే బాగుంటుందనీ, అది కూడా అందరికీ నచ్చేవిధంగా సన్నివేశపరంగా వుండాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆదిత్య చోప్రా, శ్రీధర్ రాఘవన్ రాసిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రమిది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం టైగర్ 3కి సీక్వెల్.

