ఫామ్ హౌస్‌కు వెళ్లాకే ఆ హీరోయిన్‌కు సినీ ఛాన్స్... మళ్లీ రమ్మంటున్నాడట...
సినిమా ఇండస్ట్రీలో చీకటి వెలుగులు ఉన్నాయని హీరోయిన్లు చాలామంది ఇప్పటికే చెప్పేశారు. కంగనా రనౌత్ తదితర బాలీవుడ్ హీరోయిన్లయితే తమను ఎంతమంది వాడుకునేందుకు చూశారో బహిరంగంగా చెప్పేశారు. ఇలాంటి పరిస్థితి అటు బాలీవుడ్ ఇండస్ట్రీకే కాదు మిగిలిన దక్షిణాది సిని
సినిమా ఇండస్ట్రీలో చీకటి వెలుగులు ఉన్నాయని హీరోయిన్లు చాలామంది ఇప్పటికే చెప్పేశారు. కంగనా రనౌత్ తదితర బాలీవుడ్ హీరోయిన్లయితే తమను ఎంతమంది వాడుకునేందుకు చూశారో బహిరంగంగా చెప్పేశారు. ఇలాంటి పరిస్థితి అటు బాలీవుడ్ ఇండస్ట్రీకే కాదు మిగిలిన దక్షిణాది సినిమా ఇండస్ట్రీల్లోనూ అలాగే ఉందట. ఇటీవల ఓ హీరోయిన్ తనను ఓ డైరెక్టర్ తన ఫామ్ హౌసుకు రావాల్సిందిగా కోరాడట.
సినిమా అవకాశం కావాలంటే అక్కడికి వస్తే చర్చించి చూద్దాం అన్నాడట. చర్చలు ఒక రాత్రంతా ముగిశాక ఆమెకు సినిమా ఛాన్స్ వచ్చిందట. ఇంతకీ ఆ చర్చ ఏమిటంటే అతడి కోర్కెను ఆమె తీర్చడమే. ఐతే సినిమా ఛాన్స్ వచ్చినా ఆమె నటించిన చిత్రం మాత్రం విడుదలవడం, మరసటిరోజే మారిపోవడం చకచకా జరిగిపోయాయట. దీనితో ఏం చేయాలో పాలుపోని సదరు హీరోయిన్ మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మళ్లీ ఆ డైకెర్టర్ ను కదిలిస్తే ఫామ్ హౌస్ కు వస్తే చర్చించి చూద్దాం అంటున్నాడట.