సంబంధిత వార్తలు
సమంత, నాగచైతన్య విడాకులు కేసు నిజమా?
sam-chitu-akhil
ఇదిలా వుండగా, ఈ విషయమై నాగార్జున స్నేహితుడయిన ప్రముఖ హీరో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏంటయా అంటే.. సమంత-చైతు చిలకాగోరింకల్లా చక్కగా కలిసిమెలిసి వున్నారని వారికి సన్నిహితంగా వుండేవారు చెపుతున్నారు. సమంత ఈరోజు శాకుంతలం చిత్రం షూటింగ్ చేస్తుండగా అక్కడికి చైతు వచ్చి చక్కగా ఆమెతో కలిసి డిన్నర్ చేసారు. సో... ఇదంతా మీడియాలో ఓ పార్ట్ హడావుడి తప్ప మరేంకాదంటున్నారు.
మరోవైపు సమంత-చైతుల షూటింగుకు కొంతమంది మీడియా వారు వస్తే వారిని లోపలికి అనుమతించలేదట. దాంతో వారు పనిగట్టుకుని ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారని మరో వర్గం చెపుతోంది. ఇక నిజం ఏంటనేది అటు చైతు కానీ ఇటు సమంత కానీ చెబితే కాని తెలియదు.
