సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (16:39 IST)

సమంత ముఖానికి సర్జరీ చేసుకుందా..?

Samantha
టాలీవుడ్ హీరోయిన్ సమంత డాగ్ ఫుడ్ డ్రూల్స్ యాడ్‌లో నటించింది. ఈ యాడ్‌లో నటించిన సమంతను, తన ఫోటోలను గమనింటినట్లైతే కాస్త తేడాగా అనిపిస్తుంది. అది గమనించిన కొంతమందిని ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
 
సమంత ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అంటూ.. సమంత పాత ఫోటోలను ఈ యాడ్‌లో నటించిన ఫోటోలను కంపేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో కొత్త వివాదానికి తెరలేపారు.
 
డ్రూల్స్ యాడ్‌లో నటించిన సమంత ముఖంలో చాలామార్పులు కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం కూడా సమంత సర్జరీ గురించి మాట్లాడుకుంటుంది. 
 
సమంత చీక్స్ విషయంలో డైరెక్టర్స్ ఉన్న ప్రాబ్లమ్స్‌ని సరిదిద్దుకొని.. నాగచైతన్య కంటే పాన్ ఇండియాలో బాగా ఫేమస్ అవ్వాలని సమంత తన ఫేస్ విషయంలో ఏవో జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందనేది ఇంకా తెలియాల్సి వుంది.