ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (16:09 IST)

పుష్ప-2లో ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసా?

tamannah
సుకుమార్ డైరెక్టర్‌కు అల్లు అర్జున్ యాక్షన్‌ పుష్పకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ మెస్మరైజ్ అయ్యారు. ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా పుష్ప-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
ఫస్ట్ పార్ట్ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు రెండవ పార్ట్ కోసం అంతా మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాపై లేటెస్ట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమా మొదటి పార్ట్‌లో సౌత్ టాప్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేసింది.
 
అయితే రెండో పార్ట్‌లో రెండో ఐటమ్ సాంగ్ కోసం తమన్నాను తీసుకోవాలి అనే ఆలోచనలో సుక్కు టీమ్ ఉన్నారట. ఈ పాటకు చాలామందిని సంప్రదించిన తర్వాతే తమన్నాను ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.