బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (19:32 IST)

పుష్ప-2లో సాయిపల్లవి.. ఆదివాసి యువతిగా కనిపిస్తుందా?

Sai Pallavi
ప్రేమమ్‌ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి. పుష్ప-2 చిత్రంలో నటించబోతోందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పుష్ప-2లో ఈమె ఆదివాసి యువతీగా అవకాశం ఉన్న పాత్రలో నటించననున్నట్లు తాజా సమాచారం.
 
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 
 
పుష్ప చిత్రంలో సేతుపతి కీలకపాత్రలో నటించబోతున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. అదేవిధంగా నటి సాయిపల్లవి ఇందులో ఆదివాసీ యువతిగా బలమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం.