గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (17:33 IST)

అన్నపూర్ణ స్టూడియోలో బబ్లీ బౌన్సర్ తమన్నా, కెమేరామెన్లను కుమ్మేసారు

tamannah
అన్నపూర్ణ స్టూడియోలో తమన్నా బబ్లీ బౌన్సర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఐతే తమన్నా బౌన్సర్లు మాత్రం ఇక్కడ నిజంగానే బౌన్సింగ్ చేసారు. దీనితో బబ్లీ బౌన్సర్ OTT సినిమా మీడియా సమావేశం రసాభాసగా మారింది. 
 
బబ్లీ బౌన్సర్ మీడియా సమావేశానికి సినీనటి తమన్నా హాజరైంది. తమన్నా వీడియో తీసినందుకు ఆగ్రహించి మీడియాపై దాడి చేశారు బౌన్సర్స్. ఈ దాడిలో ఇద్దరు కెమేరామెన్లు గాయపడ్డారు.
tamannah
ఫస్ట్ ఫ్లోర్లో డోర్స్ క్లోజ్ చేసారు బౌన్సర్లు. డోర్స్ తీయకపోవడంతో ఆగ్రహించారు కెమెరామేన్స్. సినీ నటి తమన్నా, డైరెక్టర్ మధుర్ బండార్కర్ చూస్తుండగానే గొడవపడ్డారు బౌన్సర్స్.