Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:45 IST)
'స్పైడర్' సినిమా ఒక్క ఫైటింగ్‌కు రూ.8 కోట్లు..!
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్'. ఈ సినిమా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ చేసే పోరాట దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.