'థింక్' మ్యాగజైన్ కోసం హద్దులు దాటిన ఆదాశర్మ.. ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్
తెలుగు వెండితెరపై హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ ఆదాశర్మ. ఎంతో అమాయకురాలిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కేరీర్ సాఫీగా సాగలేదని చెప్పొచ్చు. పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కినప్పటికీ
తెలుగు వెండితెరపై హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ ఆదాశర్మ. ఎంతో అమాయకురాలిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కేరీర్ సాఫీగా సాగలేదని చెప్పొచ్చు. పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కినప్పటికీ ఈ భా మాత్రం టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేక పోయింది. అలాగని ఆమెకు హిట్లు లేవని కాదు.
'సన్నాఫ్ సత్యమూర్తి', 'క్షణం' వంటి సినిమాలు సూపర్‌హిట్‌లుగా నిలిచాయి. అయితే అవేవీ ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేయలేకపోయాయి. అయినా ఆమె తన ప్రయత్నం మానలేదు. అడపాదడపా ఫోటోషూట్‌లతో హల్‌చల్ చేస్తోంది.
అయితే తాజాగా 'థింక్' మేగజీన్ కోసం చేసిన ఫోటోషూట్‌లో అదాశర్మ హద్దులు దాటేసింది. ఇప్పటివరకు పద్ధతిగా కనిపించిన అదా.. ఈ మ్యాగజైన్ కోసం ఓ రేంజులో ఎక్స్‌పోజింగ్ చేసింది. మరి నిర్మాతల, దర్శకుల కళ్లు ఇప్పటికైనా ఆదాశర్మపై పడతాయో, లేదో చూడాలి.