ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 8 ఆగస్టు 2016 (14:09 IST)

స్టార్ డైరెక్టర్‌తో స్టార్ హోటల్‌లో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్...

సినిమాల్లో ఓ మాట వాడుకలో ఉంటుంది. అదేమంటే... డిస్కషన్స్... అది స్టోరీ డిస్కషన్ కావచ్చు, సినిమా సీన్ డిస్కషన్ కావచ్చు లేదంటే సినీ ప్రోగ్రామ్ గురించి కూడా కావచ్చు. ఈ పేరుతో కొందరు స్టార్ హోటళ్లలో కలుసుకుని చర్చలు పెట్టుకుంటారని చెప్పుకుంటుంటారు. ఇప్పుడ

సినిమాల్లో ఓ మాట వాడుకలో ఉంటుంది. అదేమంటే... డిస్కషన్స్... అది స్టోరీ డిస్కషన్ కావచ్చు, సినిమా సీన్ డిస్కషన్ కావచ్చు లేదంటే సినీ ప్రోగ్రామ్ గురించి కూడా కావచ్చు. ఈ పేరుతో కొందరు స్టార్ హోటళ్లలో కలుసుకుని చర్చలు పెట్టుకుంటారని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి డిస్కషనే ఓ హాట్ యాంకర్ స్టార్ డైరెక్టరుతో రాత్రంతా చేసి వచ్చిందట. ఐతే ఇది ఎలాంటి డిస్కషనో తెల్లారాక కానీ తెలియలేదని చెపుతున్నారు. 
 
ఎందుకుంటే సదరు డైరెక్టరు, హాట్ యాంకర్ తెల్లంగా తెల్లారిన తర్వాతే ఆ గది నుంచి వెలుపలికి వచ్చారట. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఎవరి కార్లో వాళ్లు వెళ్లిపోయారట. ఇపుడు దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు పోతున్నాయి. సినిమా ఛాన్స్ కోసమే హాట్ యాంకర్ అలా రాత్రిపూట స్టార్ హోటల్‌కు వెళ్లిందని చెప్పుకుంటున్నారు. ఐతే... యాంకరింగ్ జోరు మీద ఉన్నప్పుడు ఇలా నైట్ డిస్కషన్స్ ఎందుకో అని చెప్పుకుంటున్నారు.