సంబంధిత వార్తలు
- విజయ్‌దేవరకొండ రిలీజ్ చేసిన `ఎంత బావుందో...`సోల్‌ఫుల్ మెలొడీ.
- `సెహరి`హీరో హర్ష్ ని `వర్జిన్`అని బాలకృష్ణ ఎందుకన్నాడు!
- మలయాళంలో రీ ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కల్యాణ్ హీరోయిన్.. ఎవరు..? (video)
- రాజకీయ నేపథ్యంతో కృష్ణ కుటుంబం నుంచి వస్తున్న హీరో
- ‘‘ఏక్ లవ్ యా’’ మూవీ నుండి 'కాలాన్ని మరచి' సాంగ్ రిలీజ్
ఆస్ట్రేలియాలో ప్రారంభమైన `అగ్రజీత`
Agrajeeta movie Launch
ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్మాట్లాడుతూ "అగ్రజీత ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణం అనంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవిలోకి వెళ్లే ఒక శాస్త్రీయ కథ. మంచి కథతో మంచి గ్రాఫిక్ విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రాన్ని మొత్తం ఆస్ట్రేలియా దేశంలోనే చిత్రీకరిస్తాం. మా చిత్రానికి రెగ్యులర్ షూటింగ్ మొదలైయింది" అని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్ : సందీప్ రాజ్, సంగీతం : సిద్ధార్థ్ వాట్కిన్స్, కథ, కో డైరెక్టర్ : కృష్ణ రెడ్డి లోక, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సందీప్ రాజ్.
తర్వాతి కథనం
