మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (20:46 IST)

'నోట్లో సిగార్ పెట్టాడు.. చేతులతో స్టీరింగ్' ... నా పేరు సూర్య అంటున్న బన్నీ

అల్లు అర్జున్ కొత్త చిత్రం పేరు "నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. "నోట్లో సిగార్ పెట్టాడు.. చేతులతో స్టీరింగ్ పట్టాడు".. ముఖంలో కే

అల్లు అర్జున్ కొత్త చిత్రం పేరు "నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. "నోట్లో సిగార్ పెట్టాడు.. చేతులతో స్టీరింగ్ పట్టాడు".. ముఖంలో కేర్‌‌లెస్ కనిపిస్తోంది. 
 
ఈ లుక్‌లో 'పక్కా మాస్.. ఊరమాస్‌' అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. మిలటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అందులోనూ ఆవేశం ఉన్న అధికారి పాత్ర. అందుకు తగ్గట్టుగానే మజిల్ పవర్ చూపిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తున్నాడు.