సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (16:37 IST)

వామ్మో విదేశాల్లో రెచ్చిపోతున్న అనసూయ భరద్వాజ్

Anasuya Bhardwaj
Anasuya Bhardwaj
అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాను ఏమిచేసినా ట్రెండ్ కావాలనుకుంటుంది. ఈ వేసవిలో తన  భర్తతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముఖ్యంగా భరద్వాజ్ తో లిప్ కిస్ లు ఇస్తూ యూత్ ను రెచ్చగొట్టింది. మరి ఫాన్స్ ఊరుకుంటారా.. అందుకు తగినవిధంగా రెస్పొండ్  అయ్యారు. కొందరు పచ్చిగా మాట్లాడితే, కొందరు నీ బికినీ డ్రెస్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెట్టారు. 
 
Anasuya Bhardwaj
Anasuya Bhardwaj
వారికి సమాధానంగా ఈరోజు బికినీ ఫోజ్ లతో అందరికి షాక్ ఇచ్చింది. సముద్ర తీరం రిసార్ట్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఓ పాటకు అనుగుణంగా షేప్ మార్చి లుక్స్ ఇచ్చింది.  ఇది చూసి కొందరు పచ్చిగా మాట్లాడితే, కొందరు.. తిడుతున్నారు. 
 
Anasuya Bhardwaj
Anasuya Bhardwaj
తల్లిగా సమాజానికి మీరు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు... మీరు అలాంటి వాటిని ప్రదర్శిస్తుంటే... మీ పిల్లల గురించి మరియు వారి నుండి మీరు ఏమి ఆశిస్తున్నారు అంతో నిలదీస్తున్నారు. ఎవరేమి అనుకున్నా డోంట్ కేర్ అంటూ కూల్ గా కన్ను కొడుతోంది. జబర్ధస్త్‌ షో లోనే స్కిన్ షో చేసిన ఆమె ఊరు దాటితే రెచ్చిపోదా మరి.