మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 3 ఆగస్టు 2018 (20:48 IST)

అనుష్క 36, హన్సిక 26... మిగిలిన హీరోయిన్లు?

తెలుగు సినీపరిశ్రమలో టాప్-10లో ఉన్న హీరోయిన్ల వయస్సు చాలామందికి తెలియదు. కొంతమందికి వయస్సు తక్కువైనా పెద్ద వయస్సులా కనిపిస్తుంటారు. మరికొంతమందికి వయస్సు ఎక్కువ ఉన్నా చిన్న వయస్సులా కనిపిస్తుంటారు. అసలు అగ్ర హీరోయిన్ల వయస్సు ఎంతో తెలుసుకుందాం.

మిల్కీ బూట్యీ తమన్నా వయస్సు 28 సంవత్సరాలు, అనుష్క వయస్సు 36, సమంత వయస్సు 30, కాజల్ అగర్వాల్ వయస్సు 32, శృతి హాసన్ వయస్సు 31, హన్సిక వయస్సు 26, తాప్సి వయస్సు 30, నయనతార వయస్సు 33, రాశి ఖన్నా వయస్సు 27, రకుల్ ప్రీత్ సింగ్ వయస్సు 27 సంవత్సరాలు. 
 
ఈ హీరోయిన్లలో వయస్సు ఎక్కువ ఉన్నవారు అనుష్క. వయస్సు ఎక్కువగా ఉన్నాసరే చాలా తక్కువ వయస్సు కలిగిన అమ్మాయిగా ఈమె కనిపిస్తుంటుంది. హన్సికకు వయస్సు తక్కువే. కానీ వయస్సు ఎక్కువగా ఉన్న హీరోయిన్‌లా కనిపిస్తుంది. ఇది మరీ తెలుగు సినీ పరిశ్రమలోని హీరోయిన్ల వయస్సు.