ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (22:01 IST)

అషూ, నీ తొడలు చాలా బాగున్నాయన్న వర్మ, జూనియర్ సమంత ఏం చేసిందో తెలుసా?

ఈమధ్య రాంగోపాల్ వర్మ వర్థమాన నటీమణులు, యాంకర్ల పైన టార్గెట్ పెట్టినట్లున్నారు. వాళ్లని చేతనైనంత మేరకు ప్రమోట్ చేస్తున్నాడు. వర్మ ప్రమోషన్ అంటే ఎలా వుంటదో వేరే చెప్పనక్కర్లేదు. గ్లామర్ ముద్దుగుమ్మల గురించి గ్లామరస్ పాయింట్లతో దూసుకెళ్తాడు.
 
తాజాగా అషురెడ్డితో ఏకంగా వర్మ చేసిన కామెంట్ దెబ్బకి ఆమెకి కోపం వచ్చింది. వర్మ గూబ గుయ్ మనిపించింది. ఇంతకీ వర్మ అన్నది ఏమిటో తెలుసా... నీ తొడలు బాగున్నాయ్ అంటూ కామెంట్ కొట్టారు. అంతే... అషుకు కోపం వచ్చింది. చెంప ఛెళ్లుమనిపించింది.