శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 20 మే 2017 (15:19 IST)

బద్రినాథ్ మేకింగ్ వీడియో ఎలా ఉందో చూడండి... (Video)

అల్లు అర్జున్, తమన్నా జంటగా నటించిన చిత్రం "బద్రీనాథ్". ఈ చిత్రం 2011 జూన్ పదో తేదీన విడుదలై మంచి విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ బ్యానెర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో సెన్సేషన

అల్లు అర్జున్, తమన్నా జంటగా నటించిన చిత్రం "బద్రీనాథ్". ఈ చిత్రం 2011 జూన్ పదో తేదీన విడుదలై మంచి విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ బ్యానెర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో సెన్సేషనల్ డైరక్టర్ వివి.వినాయక్ తీసిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 
 
ఈ చిత్రానికి సంబంధించి అత్యంత అరుదైన మేకింగ్ వీడియోను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ చిత్రం షూటింగ్ జరిగిన సంఘటనలు, షూటింగ్ స్పాట్‌లతో పాటు.. హీరోహీరోయిన్లు పడిన పాట్లు, ఫీట్లు ఇందులో ఉన్నాయి. ఆ రేర్ వీడియోపై ఓ లుక్కేయండి.