1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Benarjee is MAA active president

మా యాక్టివ్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ

Benarjee
మా అధ్యక్షులు డాక్టర్ వి కె.నరేష్ 41 రోజులు సెలవు పెట్టడం వల్ల డిసిప్లినరీ కమిటీ మరియు ఎక్జిక్యూటివ్ కమిటీ కలిసి బై లాస్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం జరిగింది. బుధవారం సాయంత్రం మా అసోసియేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ఫిలిం ఛాంబర్ హాల్లో ఈ మీటింగ్ జరిగింది.
 
ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగా స్టార్ చిరంజీవి, మురళీమోహన్ జయసుధతో పాటుగా యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, హేమ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, అనితా చౌదరి, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్, టార్జాన్, పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, ఆలీ, సురేష్ కొండేటి, తనీష్,అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
క్రెడిట్ అంతా దిల్ రాజుకే వెళ్తుందని ఫీలవుతున్నాడట, అందుకే అలా చేస్తున్నాడట