సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:46 IST)

బిగ్ బాస్ 2 అప్‌డేట్స్.. ఫైనల్‌కు వచ్చింది వీరే.. ?

112 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ‘బిగ్ బాస్ సీజన్ 2’ రియాలిటీ షోకి మరికొన్ని గంటల్లో శుభం కార్డ్ పడనున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫైనల్‌కు కౌశల్, గీతా మాధురి, తనిష్, సామ్రట్, దీప్తిలు వచ్చారు.

తనీష్, సామ్రాట్, దీప్తిలు ఎలిమినేట్ అయ్యి గీత, కౌసల్ ఫైనల్ కాంటెస్ట్‌కి వచ్చినట్టు సమాచారం. మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ 2 విజేత ఎవరో తేలిపోనుంది.