మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (14:33 IST)

'పుట్టించేవాడు దేవుడైతే.. పండించే వాడూ దేవుడే' చినబాబు ట్రైలర్..

''పుట్టించేవాడు దేవుడైతే.. పండించే వాడూ దేవుడే'' అంటూ ప్రారంభమయ్యే చినబాబు ట్రైలర్ అదిరింది. ఊపిరి ఫేమ్ కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో ''కడైకుట్టి సింగం'' చిత్రం రూపొందింది. సాయేషా సైగల్

''పుట్టించేవాడు దేవుడైతే.. పండించే వాడూ దేవుడే'' అంటూ ప్రారంభమయ్యే చినబాబు ట్రైలర్ అదిరింది. ఊపిరి ఫేమ్ కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో ''కడైకుట్టి సింగం'' చిత్రం రూపొందింది. సాయేషా సైగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో తెరకెక్కే ఈ సినిమాకు చినబాబు అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
 
తాజాగా ఈ సినిమా టీజర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పంటలు, పచ్చదనం, ప్రేమ, ఆప్యాయత, బంధుత్వం విలువల్ని ఈ టీజర్లో చూపెట్టారు. ''నువ్ రైతువైతే కాలర్ ఎగరేసుకుని తిరుగంతే'' అనే కార్తీ డైలాగ్.. ఒకొక్కళ్లకు ఒక్కో దానిపై పిచ్చి.. నాకు నా కుటుంబంపై పిచ్చి అనే సత్యరాజ్ డైలాగ్ అదుర్స్ అనిపించాయి. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.