చిరంజీవి భోళా శంకర్ ప్రారంభానికి ఘనంగా సన్నాహాలు
Mehr Ramesh, Chiranjeevi, keeri, anil, KS ramarao
- ఇది 2015లో తమిళంలో అజిత్ నటించిన వేదాళం చిత్రానికి రీమేక్. లక్ష్మీ మీనన్ అజిత్ సోదరిగా నటించింది. శృతి హాసన్ నాయిక. కాగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేశ్ నటింస్తుండగా, తమన్నా నాయికగా నటిస్తోంది.
- మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
