చిరంజీవి గాడ్‌ఫాదర్ కోసం సరికొత్త ప్రణాళిక
Godfather poster
ఇది మలయాళ రీమేక్. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్ర చేస్తుండగా నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. సల్మాన్ తెలుగులో నటించడం విశేషం. అందుకే పబ్లిసిటీని వినూత్నంగా చేయాలని చూస్తున్నారు. ముందుముందు ప్రతి అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. లేదంటే కొన్ని మాద్యమాలు ఇష్టంమొచ్చి రాస్తాయనే అనుమానాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనుకనే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని రానున్న రోజుల్లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అది ఎలా అనేది త్వరలో తెలియనుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
