బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (12:09 IST)

బీచ్‌లో బట్టలు విప్పేసి తిరుగుతానని నేనెప్పుడు చెప్పాను రా..? శ్రీరెడ్డి

srireddy
2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూటమికి ప్రజలు ఓటేశారు. తద్వారా గత అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఫలితాలపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. అంతేకాదు, బట్టలు విప్పుతానన్న చాలెంజ్‌పైన కూడా క్లారిటీ ఇచ్చింది. 
 
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శ్రీరెడ్డి గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె "జగనన్న ఈ ఎన్నికల్లో గెలవకపోతే వైజాగ్ బీచ్‌లో బట్టలు విప్పేసి తిరుగుతా" అని ఉంది. దీంతో నిజంగానే ఆమెను 'బట్టలు విప్పేసి తిరగాలి' అంటూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. 
 
ఈ చాలెంజ్‌పై వస్తున్న వార్తలపై తాజాగా శ్రీరెడ్డి స్పందించింది. ఈ మేరకు ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు రిప్లై ఇస్తూ.. 'తప్పుడు ప్రచారాలు చేస్తే చెప్పుతో కొడతా. బట్టలు విప్పేసి తిరుగుతా అని నేనెప్పుడు అన్నానురా. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.