సంబంధిత వార్తలు
మురళీ మోహన్ ఇంట్లో కరోనా కలకలం.. సెల్ఫ్ క్వారంటైన్‌లో వున్నారట..
Murali Mohan
వీళ్ల ద్వారా మురళీ మోహన్ ఇంట్లో పనిచేసే వాళ్లకు కరోనా వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మురళీ మోహన్ కొడుకు, కోడలితో పాటు పలువురు కోవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి రెడీ అయ్యారు.
అప్పటి వరకు ఎందుకైనా మంచిదని మురళీ మోహన్ ఇంట్లో పనివాళ్లకు సెలవు ఇచ్చి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం మురళీ మోహన్ కొడుకుతో కాకుండా విడిగా వేరే ఇంట్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన రాజకీయాలు పక్కనపెట్టి పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు.
తర్వాతి కథనం
