1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (09:37 IST)

దిశాపటాని యాక్షన్‌ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'కుంగ్‌ ఫూ యోగ'

జాకీచాన్‌ యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ 'కుంగ్‌ ఫూ యోగ' ఈ చిత్రాన్ని చైనీస్‌ ఇండియన్‌ కోపరేషన్‌తో నిర్మితంకానుంది. థాయ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, షన్‌శైన్‌ మీడియా కలిసి నిర్మించి నీ చిత్రానికి స్టాల్‌నీ టాం

జాకీచాన్‌ యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ 'కుంగ్‌ ఫూ యోగ' ఈ చిత్రాన్ని చైనీస్‌ ఇండియన్‌ కోపరేషన్‌తో నిర్మితంకానుంది. థాయ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, షన్‌శైన్‌ మీడియా కలిసి నిర్మించి నీ చిత్రానికి స్టాల్‌నీ టాంగ్‌. ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగిన ఈ చిత్రం గత యేడాది అక్టోబర్‌లో రిలీజ్‌ కావాల్సివుంది. 
 
అయితే ఈ యేడాది జనవరి 28న విడుదల కానుంది. ఇందులో దిశాపటాని యాక్షన్‌ ఎపిసోడ్‌ అద్భుతంగావచ్చాయి. దీని గురించి జాకీచాన్‌ కూడా ప్రశంసించడం విశేసం. ఈ చిత్రంలో దిశా చేసిన పెర్‌ఫార్మెన్స్‌ స్టిల్స్‌ను విడుదల చేసింది. 'ఎం.ఎస్‌. ధోనీ' చిత్రంలో నటించిన దిశా.. హాలీవుడ్‌లో ప్రవేశించిన విషయం తెల్సిందే.