కరోనాతో ఎడిటర్ నాగవరప్రసాద్ కన్నుమూత
ng prasad
ఈయన సీనియర్ నటి ప్రభకు సోదరుడు. మరో సోదరుడు సురేంద్ర హైదరాబాద్లోనే వుంటారు. ఈయన మరణవార్త తెలిసి కూడా సురేంద్ర వెల్లలేని పరిస్థితి. కరోనా కారణంగా లాక్డౌన్ వుండడంతో గత్యంతరంలేక ఇంటివద్దనే వుండిపోవాల్సి వచ్చింది. ప్రసాద్ పలు తెలుగు తమిళ సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. ఆయన చిరంజీవి సినిమాలకి కూడా పనిచేశారు. వీరి కుటుంబం దాసరి నారాయణరావుకు బంధుత్వం కూడా వుంది.

