శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (15:39 IST)

పాయల్ రాజ్‌పుత్ ప్రైవేట్ పార్ట్ పైన ప్రియుడి చేయి, విలవిల్లాడుతున్న ఫ్యాన్స్

పాయల్ రాజ్‌పుత్ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ టాక్ వుంది. ఆమె ఏ చిత్రం చేసినా యూత్ గుండెల్లో గిలిగింతలు పెడుతుంది ఆర్ఎక్స్ 100 చిత్రంలో తన సోయగాలన్నింటిని ఆరబోసిన ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

 
ఎవరేమనుకున్నాసరే తన మనసులో ఏది వుంటే అది దాచేసుకోకుండా బయటపెట్టేస్తుంది. అది మాటలైనా సరే అందాలైనా సరే. ఇప్పుడు అలాంటి పనే మరొకటి చేసేసింది.

 
తన ప్రియుడు సౌరబ్ తో ఫోటో షూట్ చేస్తూ చేస్తూ ఓ ఫోటోను డిఫరెంటుగా తీయించింది. ఆ ఫోటోలు పాయల్ రాజ్ పుత్ ప్రైవేటు భాగంపైన ఆమె ప్రియుడు సౌరబ్ చేయి వేసి కనిపిస్తున్నాడు. ఆ ఫోటోను ఇన్ స్టాలో పెట్టి ఫ్యాన్సుకి మరింత హీటెక్కించేసింది. ఈ ఫోటో దెబ్బకి ఆమె ఫ్యాన్స్ విలవిలలాడిపోతున్నారు.