సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (12:26 IST)

సరైనోడు స్పూప్‌తో అదరగొడుతున్న అలీ- వీడియో చూడండి

అల్లు అర్జున్ సరైనోడు స్పూప్‌తో హాస్యనటుడు అలీ అదరగొడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ చేసిన సీరియస్ ఫైట్ సీన్‌ను అలీపై స్పూప్ చేశారు. ఈ స్పూప్ బిటెక్ బాబులు స

అల్లు అర్జున్ సరైనోడు స్పూప్‌తో హాస్యనటుడు అలీ అదరగొడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ చేసిన సీరియస్ ఫైట్ సీన్‌ను అలీపై స్పూప్ చేశారు. ఈ స్పూప్ బిటెక్ బాబులు సినిమా కోసం విడుదల చేసిన ట్రైలర్‌లో భాగం. బిటెక్ బాబులు సినిమాలో నందు, శ్రీముఖి హీరోహీరోయిన్లుగా నటించగా, అలీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 
వీరితో పాటు అశ్విని, షర్యా, రోషిణి తదితరులు నటించారు. శ్రీను ఇమండి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ధన జమ్ము నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అజయ్ పట్నాయక్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో త్వరలో విడుదల కానుంది. సరైనోడుగా అలీ స్పూప్ ఎలా వుందో చూడండి..