బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' సాంగ్స్ మేకింగ్ వీడియో.. మీ కోసం
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ హీరోయిన్ కాగా, హేమమాలిని అత్యంత కీలక పాత్రను ప
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ హీరోయిన్ కాగా, హేమమాలిని అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది.
ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ చిత్రంలోని సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయనే ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడీ సాంగ్స్ మేకింగ్
'ఎక్కి మీడ..' అనే పల్లవితో సాగే ఈ పాటను శ్రియా గోషాల్, ఉదిత్ నారాయణ్‌లు కలసి పాడిన ఈ రొమాంటిక్ సాంగ్‌ని దర్శకుడు తెరకెక్కించారు. ఈ మేకింగ్ వీడియో సూపర్బ్‌గా వచ్చింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నోళ్లలో కొన్నేళ్ల పాటు నానడం ఖాయంగా కనిపిస్తోంది.