సంబంధిత వార్తలు
- సేఫ్‌గా వుండండి. టీకాలు వేసకోండిః మహేష్‌బాబు
- ఛత్తీస్‌ఘడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్‌ను మింగేసిన కరోనావైరస్, 2 టీకాలు తీసుకున్నా వదల్లేదు
- కోవిడ్ టీకా వేసుకున్న టిటిడి ఈఓ, ప్రతి ఒక్కరు వేసుకోవాలంటూ..
- కరోనావైరస్: ప్రపంచం మొత్తానికి వ్యాక్సినేషన్ పూర్తయ్యేదెప్పుడు? పేద దేశాలు ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి?
- మణిపాల్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ: ఇప్పటివరకూ 10వేల మందికి పైగా ప్రజలకు వ్యాక్సిన్
ఉచితంగా వాక్సిన్ వేసుకోండి: చిరంజీవి
Chiru ph
తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ని కార్మికులంతా కరోనా వాక్సిన్ వేసుకోండి. కరోనా క్రైసెస్ ఛారిటీ ఆపోలో ఆసుపత్రిలో ఈ సదుపాయం ఏర్పాటుచేసింది. అపోలో 247 సౌజన్యంతో కరోనా ఛారిటీలో గురువారం నుంచి అనగా ఈనెల 22వ తేదీనుంచి నెలరోజులపాటు వేక్సిన్ వేయబడుతుంది. సినీకార్మికులు, సినీ జర్నలిస్టులు 45 ఏళ్ళు వయస్సు దాటినవారంతా తమ జీవిత భాగస్వామితో కలిసి వేక్సిన్ వేసుకోండి. మీమీ శాఖలకు సంబంధించిన అసోసియేషన్‌కు మీ వివరాలు తెలియజేయండి. అలాగే మూడు నెలలపాటు అపోలో డాక్టర్లు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా అందుబాటులో వుంటారు..కరోనా నుంచి మన పరిశ్రమను కాపాడుకుందాం. స్టే హోమ్, స్టే సేఫ్.. అంటూ చిరంజీవి తెలియజేస్తున్నారు.
