సేఫ్‌గా వుండండి. టీకాలు వేసకోండిః మహేష్‌బాబు
Maheshababu
అసాధారణమైన సమయాలకు అదనపు సాధారణ చర్యలు అవసరం. మాస్క్‌ను ధరించండి, శానిటైజర్ వాడండి. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి, మీ వంతు వచ్చినప్పుడు టీకాలు వేసుకోండి. ఇంతకుముందు ఎంత ఉత్సాహంగా ఉన్నమో అలానే వుందామంటూ ఆయన పేర్కొన్నారు. ఇటీవలే తన సినిమా షూటింగ్‌కు వాయిదా వేసుకుని ఇంటివద్దనే ఆయన వున్నారు.
