ఐ యామ్ సో క్యూట్ అంటున్న అనసూయ
Anasuya I.g
యూ గైస్.. ఓ మై గాడ్.. వాచ్ దిస్.. అంటూ .. సిగ్గుపడేలా పెద్దగా నవ్వతూ, ఐ యామ్ సో క్యూట్.. అంటూ అలరించింది. ఇప్పటివరకు జబర్‌దస్త్‌లో అందాలను చూపించి చూపించనట్లుగా వస్త్రధారణ వేసుకునే అనసూయ ఈసారి మటుకు బ్లాక్ కలర్ లోయర్ ఫ్యాంట్, టీషర్ట్‌తో అలరించబోతోంది.
డ్రెస్‌కోడ్‌పై గతంలోనే అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయడంపై, మహిళకు డ్రెస్ వేసుకునే హక్కులేదా! అంటూ అనసూయ స్పందించింది. ఆ తర్వాత డ్రెస్ కోడ్‌పై సెటైర్‌గా కూడా జబర్‌దస్త్‌లో ఓ స్కిట్ కూడా చేసింది. దాంతో అనసూయ డ్రెస్ గురించి ఆయన భర్తకే లెని శ్రద్ధ మనకెందుకులే అని ఊరుకున్నారు.
