గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 ఏప్రియల్ 2024 (19:34 IST)

నేను ఎవరినైనా మర్డర్ చేసినా ఆయనతో చెప్పేస్తా: సమంతకు అతడే నమ్మకం

Samantha Ruth Prabhu
కర్టెసి-ట్విట్టర్
సమంత రూత్ ప్రభు. ఈమె గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఆమె ఒకరు. నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఇలా తన జీవితంలో వైవాహిక బంధం కాస్త విచారాన్ని మిగిల్చినప్పటికీ తను అత్యంత ఎక్కువగా విశ్వసించేవారిలో రాహుల్ రవీంద్రన్ వున్నారని చెపుతోంది సమంత.
 
ఒకవేళ తను ఎవరినైనా మర్డర్ చేసినా ఆ విషయాన్ని రాహుల్ రవీంద్రన్ కి చెప్పేస్తానని అంటోంది. ఎందుకంటే అతడు తనను జడ్జ్ చేయడనీ, చాలా ట్రూగా వుంటాడని అంటోంది. అతడితో తన బంధం ఎంతకాలమైనా అలాగే వుంటుందని చెబుతోంది. దీనికి సంబంధించిన సమంత చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.