శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (09:25 IST)

బాలయ్యకు పర్ఫెక్ట్‌ మ్యాచ్‌గా కాజల్ అగర్వాల్.. బిజీ బిజీ

Kajal Aggarwal
"భగవంత్ కేసరి"లో నందమూరి బాలకృష్ణ ప్రియురాలిగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ చిత్రంలో ఆమె కాత్యాయని పాత్రను పోషించింది. ఆమె బాలయ్యకు పర్ఫెక్ట్‌ మ్యాచ్‌గా నిలిచింది. 
 
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో.. "నేను ఇప్పటికే ‘ఇండియన్ 2’కి సంబంధించిన నా పనిని పూర్తి చేశాను. కమల్ హాసన్ సరసన నటించాను. 
 
"సత్యభామ" అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. మరో రెండు తెలుగు సినిమాలు పనిలో ఉన్నాయి" అని కాజల్ వెల్లడించింది.  దాంతో కాజల్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ అవుతోంది.