సరికొత్త ఫార్మెట్లో ఎన్.టి.ఆర్. దేవర వుంటుందట!
Devara ntr new
సాధారణంగా ప్రతి సినిమాలో పాటలు పదాలు వేరుగా వున్నా పాట ఫార్మెట్ మాత్రం ఒకేలా ఉంటాయి.. సాంగ్స్ లో కొత్తదనం కొత్త విధానాలు పెద్దగా కనిపించవు...కానీ దేవర మూవీలో వినూత్నంగా సరికొత్తదనంతో అందరిని ఆకర్షించేలా రూపొందించనున్నారు. అందుకే ఈ సినిమాకు రామగోగయ్యశాస్త్రితోపాటు పలువురు సీనియర్లు పనిచేస్తున్నారని తెలుస్తోంది.

