Puneet Rajkumar కె.జి.యఫ్,, సలార్ భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ తాజాగా మరో భారీ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రానికి ద్విత్వ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ద్విత్వ అంటే ఓ వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తించటం. లూసియా, యూ టర్న్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన...