బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2017 (20:43 IST)

షేక్ చేస్తున్న రజినీకాంత్ '2.O' మేకింగ్ వీడియో (Video)

ఎస్. శంకర్ దర్శకత్వంలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం 2.0. (2.ఓ). ఈ మూవీ 2010లో వ‌చ్చిన రోబో‌కు సీక్వెల్. ఏఆర్ రెహ‌మాన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ ప్రధా

ఎస్. శంకర్ దర్శకత్వంలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం 2.0. (2.ఓ). ఈ మూవీ 2010లో వ‌చ్చిన రోబో‌కు సీక్వెల్. ఏఆర్ రెహ‌మాన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ ప్రధాన విలన్ పాత్రను పోషిస్తుండటం గమనార్హం.
 
అయితే, వినాయ‌క చ‌వితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడెక్షన్ నిర్మిస్తోంది.