సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (14:46 IST)

ప్రధానిని మించిన మియా అంటున్న వర్మ, నగ్నంగా ఆమె.... ఫోటోస్ లీక్, ఇండియాలో చూడాలంటే

రాంగోపాల్ వర్మ తీసిన షార్ట్ ఫిలిమ్ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ఈ నెల 26న రిపబ్లిక్ డే నాడు విడుదల కాబోతోంది. ఈ చిత్రం గురించి వర్మ తన ట్విట్టర్లో కొన్ని పాయింట్లు చెప్పుకొచ్చారు. గూగుల్ సెర్చ్‌లో ప్రధా

రాంగోపాల్ వర్మ తీసిన షార్ట్ ఫిలిమ్ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ఈ నెల 26న రిపబ్లిక్ డే నాడు విడుదల  కాబోతోంది. ఈ చిత్రం గురించి వర్మ తన ట్విట్టర్లో కొన్ని పాయింట్లు చెప్పుకొచ్చారు. గూగుల్ సెర్చ్‌లో ప్రధానమంత్రి మోదీ, ముకేష్ అంబానీలను సైతం పోర్న్ స్టార్ మియా మించిందని గ్రాఫ్‌ను పోస్ట్ చేస్తూ చూపించాడు. చూడండి ఆ గ్రాఫ్‌ను...
 
గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ లఘు చిత్రాన్ని చూసేందుకు వివిధ దేశాల్లో ధరలు నిర్ణయించినట్లు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఆ వివరాలు ఇలా వున్నాయి.
US & Canada $2.99
Europe €1.99
India INR150
Sri Lanka Rs200
Pakistan Rs200
Bangladesh Taka 150
UAE AED 9.99
Australia & NZ AUD 2.99 
 
ఇకపోతే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రం తీస్తున్నప్పటి వర్కింగ్ స్టిల్స్ వర్మ ఎంతమాత్రం బిడియం లేకుండా నెట్లో షేర్ చేసేశారు. మియా నగ్నంగా వుండగా ఆమెకు సూచనలు ఇస్తూ కెమేరా పట్టుకుని వున్న ఫోటోలు షేర్ అయ్యాయి.