శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 4 నవంబరు 2016 (21:38 IST)

నేను నీకు పరిశోధనాంశమా...? నాలా పిచ్చోడివా..? రాంగోపాల్ వర్మ PhD బుక్ ఇదిగో

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ప్రవీణ్ యజ్జల అనే విద్యార్థి పీహెచ్ డి చేయాలనుకుంటున్నట్లు నిర్ణయించుకున్నాడు. ఈ విషయం నేరుగా వర్మకు చేరిపోవడంతో ఆయన తనదైన శైలిలో ట్విట్టర్లో ట్వీటారు. ‘పీహెచ్‌డీ చేయడానికి నేను నీకు అంశమా? నన్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ప్రవీణ్ యజ్జల అనే విద్యార్థి పీహెచ్ డి చేయాలనుకుంటున్నట్లు నిర్ణయించుకున్నాడు. ఈ విషయం నేరుగా వర్మకు చేరిపోవడంతో ఆయన తనదైన శైలిలో ట్విట్టర్లో ట్వీటారు. ‘పీహెచ్‌డీ చేయడానికి నేను నీకు అంశమా? నన్ను జంతు ప్రదర్శన శాలలో పెట్టాలని మా అమ్మాయి భావిస్తుంటుంది. నాపై పీహెచ్‌డీ చేయాలని నువ్వు కోరుకుంటున్నావు. నాపై పీహెచ్‌డీ చేసేందుకు ఉన్న అంశాలు ఇవేనంటూ విషయసూచిక కూడా సూచించారు వర్మ. నాకే పిచ్చి ఉందని అంటుంటారు. మరి ప్రవీణ్ యజ్జలకు కూడా ఇలాగే పిచ్చి ఉందేమో అర్థం కావడం లేదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.

వర్మ పోస్ట్ చేసిన పుస్తకం ఇదే...