శ్రుతిహాసన్ రెచ్చిపోయింది.. హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది..!
హీరోయిన్లు ఈ మధ్య తెగ రెచ్చిపోతున్నారు. టూపీస్, క్లీవేజ్ వంటి గ్లామర్ షోలకు ఏ మాత్రం వెనుకాడట్లేదు. బాలీవుడ్ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ల సరసన శ్రుతిహాసన్ నిలిచిపోయింది. ఓ మ్యాగజైన్‌కు లింగరీలో ఫోజులిచ్చి శ్రుతిహాసన్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే దీపికా, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా ఇలా అందరూ బికినీల్లో హాట్ హాట్‌గా ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే.
కానీ దక్షిణాది నుంచి బాలీవుడ్ వెళ్ళి అక్కడ ఈ రేంజు ఫోజులిచ్చిన వారు తక్కువే. కానీ ప్రస్తుతం శ్రుతిహాసన్ మాత్రం ఓ రేంజ్‌లో అందాల ఆరబోసింది. బాలీవుడ్‌లో సినిమా ఛాన్సులు అంతంతమాత్రంగా లభించడంతో.. మంచి అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు శ్రుతిహాసన్ హాట్‌గా ఫోజిచ్చింది. ఈ ఫోటోల గురించే ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది.