మంగళవారం, 18 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
తెలుగు సినిమా
కథనాలు
Written By
ఠాగూర్
Last Updated :
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (11:27 IST)
ప్రభాస్ 'సలార్' సినిమా వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 22న రిలీజ్
:
తాజా వార్తలు
బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?
ఈమధ్య హిజ్రాలు తెలంగాణ రాష్ట్రంలో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవలే ఓ బిల్డింగు నిర్మించుకున్న యజమానితో గొడవపడి అతడిని దారుణంగా కొట్టడంతో అతడు కేసు పెట్టాడు. ఐతే ఇప్పుడు తమపైనే మరో హిజ్రా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందంటూ 50 మందికి పైగా హిజ్రాలు హైదరాబాద్ బోరబండలో రోడ్డుపై నిరసనకు దిగారు. వారి నిరసనలను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతలో తమకు న్యాయం చేయాలంటూ ముగ్గురు హిజ్రాలు ఒంటిపై పెట్రోలు పోసుకున్నారు. వారిని పోలీసులు సముదాయిస్తుండగానే గుబుక్కున అగ్గిపుల్ల గీసుకుని అంటించుకున్నారు.
ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు
ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీకి సాంకేతికంగా సహకారం అందించిన మరో నిందితుడు జసిర్ బిలాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ వెల్లడించింది.
Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి
తెలంగాణ అంతటా తీవ్రమైన శీతాకాలం ప్రారంభమైంది. హైదరాబాద్ జిల్లాలు, శివార్లలోని అనేక ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. ఇంకా పొడి, చల్లని గాలులు కొనసాగుతాయని, మరింత తీవ్రమవుతాయని, సోమవారం హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని సూచించింది.
కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే
కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు హస్తినలో మకాం వేసివున్నారు. వారిద్దరూ కలిసి ఢిల్లీలోని కర్నాటక భవన్‌కు వెళ్లారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పుపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ సిద్ధరామయ్య, డీకేలు ఢిల్లీలో కనిపించడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?
గర్భవతిగా ఉన్న తన భార్యను, పుట్టబోయే కవల పిల్లలను కోల్పోయినందుకు కలత చెందిన ఒక వ్యక్తి సోమవారం శంషాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. శంషాబాద్ నివాసితులు అయిన ప్రైవేట్ ఉద్యోగి ఎం విజయ్ (40), అతని భార్య శ్రావ్య ఈ సంవత్సరం తమ కవల పిల్లలను ఆశించారు. శ్రావ్యకు ఎనిమిదో నెల గడుస్తుండగా విషాదం చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్
హైదరాబాద్: ట్రిప్టాన్‌కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్‌కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది.
తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి. తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి తమ మూడవ భారీ ప్రజా అవగాహన కార్యక్రమంగా ‘డయాబెటిక్ రెటినోపతి పేషెంట్ సమ్మిట్’ను పంజగుట్ట మరియు గచ్చిబౌలి కేంద్రాలలో నిర్వహించింది. ఈసారి కార్యక్రమం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, చండీగఢ్, శ్రీనగర్, త్రివేండ్రం సహా భారతదేశం అంతటా అనేక నగరాల్లో విస్తృతంగా జరిగిన బహుళ-స్థాన ప్రజా అవగాహన కార్యక్రమం. డయాబెటిస్ ఉన్నవారికి ఉచిత కంటి సంప్రదింపుల ఆఫర్‌ను నవంబర్ 30, 2025 వరకు ఆసుపత్రి పొడిగించింది.