శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (12:46 IST)

బాప్ రే.. సోనమ్ సోయగాలు... ఉల్లిపొర దుస్తుల్లో చూడతరమా? (ఫోటోలు)

బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు సోనమ్ కపూర్. ప్రముఖ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కుమార్తె. ఇతర అందాల భామలతో పాటు.. ఈమె కూడా ఫ్యాషన్‌ ట్రెండ్ సెట్‌ను ఫాలోఅవుతుంటారు. అయితే, ఫ్యాషన్‌కే ఫ్యాషన్ నేర్పించే బ్యూటీ స

బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు సోనమ్ కపూర్. ప్రముఖ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కుమార్తె. ఇతర అందాల భామలతో పాటు.. ఈమె కూడా ఫ్యాషన్‌ ట్రెండ్ సెట్‌ను ఫాలోఅవుతుంటారు. అయితే, ఫ్యాషన్‌కే ఫ్యాషన్ నేర్పించే బ్యూటీ సోనమ్. తాజాగా, స్టార్ డస్ట్ అవార్డ్స్ ఫంక్షన్‌‌లో సోనమ్‌ని చూపులు తిప్పుకోలేకపోయారు.
 
కింద ఫుల్ సాంప్రదాయంగా ఉన్న దుస్తులు ధరించి.. పైన మాత్రం.. హృదయ అందాలు కనువిందు చేసేలా ఆ డ్రెస్‌ను డిజైన్ చేశారు. పై భాగం ఉల్లిపొరలాంటి డ్రెస్‌లో సోనమ్‌పై అందాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. వాటిని చూపించేందుకు వచ్చినట్టు ఆమె ఓప్పిగ్గా తిరుగుతూ.. మీడియా ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇచ్చేయడంతో అక్కడ ఉన్నోళ్లంతా పండగ చేసుకోసుకొన్నారు.