1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 15 సెప్టెంబరు 2016 (20:13 IST)

బాలీవుడ్‌ పార్వతిదేవీ వెండితెరపైకి వచ్చింది!

బాలీవుడ్‌లో బుల్లితెరపై 'దేవో కి దేవ్‌ మహదేవ్‌'లో పార్వతిదేవిగా కన్పించిన సోనారికా బడోరియా వెండితెరపై అలరించనుంది. తొలిసారిగా ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కన్పించబోతోంది. 'సాన్‌సైన్‌' (లాస్ట్‌ బ్రీత్‌) గల ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ గురువారం ముంబైలో విడుద

బాలీవుడ్‌లో బుల్లితెరపై 'దేవో కి దేవ్‌ మహదేవ్‌'లో పార్వతిదేవిగా కన్పించిన సోనారికా బడోరియా వెండితెరపై అలరించనుంది. తొలిసారిగా ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కన్పించబోతోంది. 'సాన్‌సైన్‌' (లాస్ట్‌ బ్రీత్‌) గల ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ గురువారం ముంబైలో విడుదలైంది. 
 
'1920' ఫేమ్‌ రజనీష్‌ దుగ్గల్‌ సరసన నటించిన సోనాల్‌ థ్రిల్లర్‌ సినిమాలో పరిచయం కావడం విశేషం. రాజీవ్‌ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కార్‌ సంగీతం సమకూర్చారు. గౌతమ్‌ జైన్‌, వివేక్‌ అగర్వాల్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది.