బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (17:25 IST)

శ్రీముఖి, అనసూయల లేటెస్ట్ ఫోటోలు మీరూ చూడండి..

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన శ్రీముఖి, అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. యాంకరింగ్‌లో అదరగొడుతూ.. యాక్టింగ్ వైపు చూపు మార్చిన ఈ భామలు లేటెస్టుగా తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన శ్రీముఖి, అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. యాంకరింగ్‌లో అదరగొడుతూ.. యాక్టింగ్ వైపు చూపు మార్చిన ఈ భామలు లేటెస్టుగా తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
భీమవరం దసరా వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా తీసిన సెల్ఫీలను శ్రీముఖి పోస్ట్ చేయగా, అనసూయ డ్రామా జూనియర్స్ సీజన్ 2 కోసం గ్రీన్ డ్రెస్స్‌తో గల తన లేటెస్టు ఫోటోలను పోస్టు చేసింది. ఆ ఫోటోలు మీ కోసం..