1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (11:14 IST)

శ్రీలీల నచ్చిన విషయాలేంటి? జిమ్ అంటే నచ్చదట..

sree leela
పెట్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం.. శ్రీలీలకు జిమ్‌కు వెళ్లాలంటే ఇష్టం వుండట. దానికి బదులు యోగాకే ప్రాధాన్యం ఇస్తుందట. అలాగే ఫిట్‌గా వుండటం కోసం స్విమ్ చేస్తానని చెప్తోంది. ఇంకా తెలుపు, నావీ బ్లూ అంటే శ్రీలలకు బాగా ఇష్టం. వెజిటేరియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. 
 
భారతీయ వంటకాలు, ఇటలీ పుఢ్ అంటే నచ్చుతుందని శ్రీలీల వెల్లడించింది. బ్రేక్ ఫాస్ట్‌లో మసాలా దోసె అంటే చాలా ఇష్టమని, లెమన్ జ్యూస్ ఇష్టపడి తాగుతానని శ్రీలీల చెప్తోంది.
 
మరోవైపు శ్రీలీల కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని సమాచారం. శ్రీలీల చేతిలో పది సినిమాలు వుండటంతో గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీగా వున్నట్లు టాక్. ఈ గ్యాప్‌లో తన ఎంబీబీఎస్ కోర్టును పూర్తి చేసుకోవాలని శ్రీలీల భావిస్తోంది. ఈ ఏడాది ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ వుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.